Post: #1
Sir
Naa system start avagane mydocuments folder open avuthundi, Avast free addition tho clean chesanu,
kani problem solve avaledu

plz help
Quote this message in a replyReply

Post: #2
meeru okasari all programs>startup ki velli akkada my documents shortcut vundemo choodandi.lekapothe ee krindi file download chesi run cheyandi.



You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
variprasad గారు
మీకు రిజిస్ట్రీ ఎడిటింగ్ పై అవగాహన ఉన్నచో క్రింది విధంగా చేసి చూడండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది. (మీ రిజిస్ట్రీని బాక్ అప్ తీసుకోండి ముందుగా) లేదా రిజిస్ట్రీ ఎడిటింగ్ పై అవగాహన ఉన్న వారితో చేయించండి. ఏ మాత్రం పొరపాటు చేసినా మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

1.Start>Run>Regedit>ok

2.క్రింది - కొరకు వెతకండి:-
HKEY_ LOCAL_ MACHINE\SOFTWARE\Microsoft\Win­dows NT\CurrentVersion\Winlogon

3.Right Hand pane లో ని లిస్ట్ చూడండి, Userinit అనే వాల్యూ కనపడే వరకు స్క్రోల్ చేయండి. అది క్రింది విధంగా ఉండాలి.
C:\WINDOWS\system32\userinit.e­xe,
(కామా తప్పనిసరిగా ఉండాలి)

4. పై విధంగా కాకుండా వేరే విధంగా ఉన్నా, కామా లేకపోయినా, అపుడు మీరు Userinit వాల్యూ పై రైట్ క్లిక్ చేయండి. అక్కడ వచ్చే డ్రాప్ డౌన్ మెనూ నుండి Modify ను క్లిక్ చేయండి. అక్కడ మాడిఫై బాక్స్ లొ క్రింది విధంగా టైప్ చేసి OK చేయండి.
C:\WINDOWS\system32\userinit.e­xe,

5.రిజిస్ట్రీ నుండి బయటకు వచ్చి సిస్టం ను రీ స్టార్ట్ చేసి చూడండి.
Quote this message in a replyReply

Post: #4
Thank You very much
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)