Post: #1
ఫోరం సుబ్యులందరికి నా నమస్కారములు. నేను ప్రస్తుతము జిమెయిల్ ఉపయోగిస్తున్నాను. నా సందేహము మన మెయిల్ ఐడి కి మెయిల్ వచ్చిన తరువాత మనకు మెసేజ్ పంపించి సాఫ్ట్వేర్ ఏమైనా ఉండ, ఉంటె తెలియచేయగలరు.
Quote this message in a replyReply

Post: #2
లావణ్య గారు,

అలాంటి సాఫ్ట్ వేర్ గురించి కాదు గాని మీరు Way2SMS వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే G mail ను అక్కడి నుండి యాక్సెస్ చేసుకునే సదుపాయంతో పాటు మీ మొబైల్ కు ఫ్రీ గా మేయిల్ అలర్ట్స్ sms తో నోటిఫై అయ్యేట్లు సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఈ క్రింది స్క్రీన్ షాట్ ను గమనించండి.
[Image: 2weggmb.jpg]


మీ రిక్వైర్మెంట్ కు ఇది చక్కని సొల్యుషన్ అనుకుంటూన్నాను. మీ రెప్లై ని ఇక్కడ పోస్ట్ చేయండి.సబ్యులెవరికైనా ఉపయోగపడొచ్చు.

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
Thank you very much sir.It is really very useful.
Quote this message in a replyReply

Post: #4
thank you very much for immediate reply, i registered way2 sms.com and received email alerts. Once again thank you.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)