Post: #1
Ms World 2007 లో తెలుగు ఫాంట్స్ రావడంలేదు ఏవూ పిచిపిచిగా వస్తున్నాయి

దయచేసి Help చేయగలరు
Quote this message in a replyReply

Post: #2
eskebi18 గారు
మీరు ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టం తెలియచేయండి. MS Word 2007 లో తెలుగు రావటం లొ ఎలాంటి సమస్యా ఉండదు. నేను కూడా విజయవాడలోనే ఉన్నాను కాబట్టి మహిగ్రాఫిక్స్ ఫోరం తరఫున నేను మీకు వ్యక్తిగతంగా కూడా మీ సిస్టం ను చూసి ప్రయత్నం చేయగలను. మీకు అభ్యంతరం లేకపోతే మీ సెల్ నెంబరు నాకు పర్సనల్ మెసేజ్ ద్వారా తెలియచేయండి. రిప్లైలో మీ ఆపరేటింగ్ సిస్టం తెలియచేయండి.
Quote this message in a replyReply

Post: #3
ThankQ Prasad garu
nenu vadedhi MS:2007
OS:WIN7
ANU INSTALL CHESINA THARVATHA
ERROR MASSAGE VASTUNDI
ANU OPEN CHESI MS WORD 2007
OPEN CHESI YE LETTER TYPE CHESINA
ERROR MESSAGE VASTHUNDI
[Image: 39272708747538513280.jpg]
I NEED MORE HELP ABOUT ANU TYPING
MY MOBILE NO:
ThankQ
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)