Post: #1
మీ keyboard ని ఒక లైవ్ డిస్కో లా మారుద్దామా!
ఇదిగో చిన్న టెక్నిక్.
ఈ క్రింది కోడ్ ని select బటన్ క్లిక్ చేసి copy చేసిన తర్వాత ఒక notepad లో paste చెయ్యండి.
Code:
You can not see this content.

ఇప్పుడు File >> Save As ఆప్షన్ ద్వారా దానిని disco.vbs గా సేవ్ చెయ్యండి.
కింద Save As Type లో All Files అని పెట్టడం మరచి పోవద్దు.

ఇక దానిని రన్ చేసి మీ కీబోర్డు లోని Numberlock, Capslock, ScrollLock LED లను చుడండి.

మరి దీనిని ఆపడం ఎలా???
Keybaord మీద Ctrl+Alt+Del కీలను ప్రెస్ చెయ్యండి. TaskManager ఓపెన్ అవుతుంది.
అందులో Processes అనే టాబ్ లో Image Name అనే coloumn లో wscript.exe అనే ప్రాసెస్ మీద రైట్ క్లిక్ చేసి End ప్రాసెస్ క్లిక్ చెయ్యండి. తర్వాత వచ్చే డయలాగ్ బాక్స్ లో Yes క్లిక్ చెయ్యండి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)