Post: #1
ఫోరమ్ కు రీడర్స్ సంఖ్య పెరిగిన కారణంగా ఎక్కువ బ్యాండ్ విడ్త్ కలిగిన విడి సర్వర్ ను తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. కాబట్టి సభ్యులు తమకు వీలైనంత మేరకు కొత్త సర్వర్ కొనుగోలుకు కావలసిన ఆర్థిక సహాయం చేయగలరని మనవి. సర్వర్ కొనుగోలుకు కావలసిన మొత్తం 12,000 రూపాయలు. సభ్యులు ఎవరైనా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రాదలిస్తే mahigrafix[at]gmail.com కు మెయిల్ చేయగలరు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)