Post: #1
మైక్రోసాఫ్ట్ వర్డ్ డిక్షనరీలో లేని కొత్త పదాలను యాడ్ చేయడానికి కీబోర్డ్ లోని F7 కీని ప్రెస్ చేయండి. క్రింది విధంగా కనిపించే డయలాగ్ బాక్స్ లో ఆ పదాలను Add to Dictionary బటన్ ను క్లిక్ చేసి యాడ్ చేయండి. ఇలాగే ఓపెన్ చేయబడిన డాక్యుమెంట్ లోని అన్నీ పదాలను ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేయండి.
[Image: dictionary_msword.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)