Post: #1
నేను అను స్క్రిప్టును వాడుతున్నాను . ఈ సాఫ్ట్ వేరులో కొన్ని ఫాంట్స్ మాత్రమే పని చేస్తున్నాయి. ఉదాహరణకు
నేను ఫోటోషాప్ వాడుతున్నాను , bapubold font ను వాడినప్పుడు బాగానే పని చేస్తుంది కాని అనే aardana font ను వాడినప్పుడు పని చెయ్యటం లేదు. aaradna font అను script lo బాగంగానే వచ్చింది కాని పని చెయ్యటం లేదు. aardana font లో టైపు చేసినప్పుడు ఏవో సంబంధం లేని telugu అక్షరాలూ వస్తున్నాయి..
సహాయం చెయ్యగలరు.
--some info
I am using adobe ps 7
rome keyboard
windows xp
Quote this message in a replyReply

Post: #2
some body answer please.
(11-Jun-2011 02:51 AM)nareshprash Wrote: You are not allowed to view links. Register or Login to view.నేను అను స్క్రిప్టును వాడుతున్నాను . ఈ సాఫ్ట్ వేరులో కొన్ని ఫాంట్స్ మాత్రమే పని చేస్తున్నాయి. ఉదాహరణకు
నేను ఫోటోషాప్ వాడుతున్నాను , bapubold font ను వాడినప్పుడు బాగానే పని చేస్తుంది కాని అనే aardana font ను వాడినప్పుడు పని చెయ్యటం లేదు. aaradna font అను script lo బాగంగానే వచ్చింది కాని పని చెయ్యటం లేదు. aardana font లో టైపు చేసినప్పుడు ఏవో సంబంధం లేని telugu అక్షరాలూ వస్తున్నాయి..
సహాయం చెయ్యగలరు.
--some info
I am using adobe ps 7
rome keyboard
windows xp
Quote this message in a replyReply

Post: #3
బహుశా మీరు ఇంతకు ముందు అనూ స్క్రిప్టు 6 ఇన్స్టాల్ చేసి తర్వాత వెర్షన్ 7 ఇన్స్టాల్ చేసి ఉండవచ్చు. దీనివలన వెర్షన్ 6 లోని కొన్ని ఫాంట్స్ మీకు అలా చూపిస్తుండవచ్చు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)