Post: #1
[i]కోల్పోతున్నదేదీ తిరిగి రానిదన్న
నిజం ఎప్పటికప్పుడు
ఎరుకలో వున్నా
గుండె గది మూలల దాగి వున్న
బాధా తంత్రుల విషాద రాగం
మౌనంగా రోదిస్తూనే వుంటోంది...

ఖాళీలను పూరింపలేనితనం
వెక్కిరిస్తూనే వుంది...[/i]

Mahi Sir, image upload kodite image shack edo open avutondi...akkadichchina direct url kottinaa image upload kaavadam ledu..
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)