Post: #1
కనిపించటం లేదా...?

మీ కంప్యూటర్ లోని పేజ్ మేకర్ సాఫ్ట్ వేర్ మరియు ఫొటోషాప్ మరియు క్వార్క్ ఎక్స్ ప్రెస్ సాఫ్ట్ వేర్లలో ఈ క్రింది అక్షరాలు సరిగా కనపడటం లేదా....????

‘‘ వ వె వే వై వొ వో వ్ మె మే మై మొ మో మ్ ’’

అటువంటప్పుడు ఈ క్రింది విధంగా సోపానాలులో చెప్పబడినట్లు పాటించి సరిచేయండి.


పేజ్ మేకర్ సాఫ్ట్వేర్ లో అయితే....

[Image: 33zaerc.jpg]


తరువాత


[Image: 2cqo7sh.jpg]


తరువాత


[Image: 2n6fac7.jpg]


అక్కడితో పేజ్ మేకర్ లో పైన చెప్పబడినట్లు అక్షరాలు సరిగా కనపడతాయి.


అదేవిధంగా ఫొటోషాప్ లో అయితే....


[Image: 123w303.jpg]


తరువాత


[Image: 2bxstk.jpg]


ఈ విధంగా సెట్ చేసిన యెడల ఫొటోషాప్ లో పైన చెప్పబడిన అక్షరాలు సరిగా కనపడతాయి.


ఇప్పడు క్వార్క్ ఎక్స్ ప్రెస్ సాఫ్ట్వేర్ లో అయితే....


first of all go to Edit Menu - then
Preferences -
Application -
Interactive -
Untick the Smart Quotes Square Box.
(Switch off the "Smart Quotes" by removing the Tick Mark in the square box.)
Quote this message in a replyReply

Post: #2
సుమణీ వెంకట్ గారు,

పేజ్ మేకర్ లో ప్రతీ యూజర్ ఎదుర్కొనే సమస్యలకు మంచి పరిష్కారాన్ని చూపే పోస్టుల ను చేశారు..థాంక్యూ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)