Post: #1
[Image: 2qv7g1w.jpg]
[Image: 2eeh37r.jpg]

పైన చూపిన విధంగా వివిధ రకాలు అయినా ఫొటోలపై మీ తలని అతికించడానికి ఈ క్రింద సైట్ ఎంతగానో ఉపయోగ పడుతుంది...ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి...అలాగే దీనిలో మనం చేసిన ఫొటోలను మన కంప్యూటర్ లోకి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.లేదా publish అనే బటన్ ద్వారా నేరుగా tinypic లోకి డౌన్ లోడ్ చేయ్యనవసరం లేకుండానే అప్ లోడ్ చెయ్యవచ్చు.....మీకు ఈ సైట్ నచ్చితే తప్పకుండా రిప్లై ఇవ్వండి..ఏమైనా సందేహాలు ఉన్నా సరే అడగండి..

ఇదిగో సైట్ అడ్రస్ :-You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
త్రినాధ్ రెడ్డి గారు,

చాలా మంచి పోస్టులు చేస్తున్నారు. కీపటప్

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
థాంక్యూ సార్.........
Quote this message in a replyReply

Post: #4
త్రినాథ్ రెడ్డి గారూ.....అదరగొట్టేస్తున్నారుగా. కీపిటప్. గో ఎ హెడ్.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)