Post: #1
Os Chesinataruvatha Konni Rojulu System Bagane Pani Chesindi. Taruvatha Disk Read Error Press Ctrl+Alt+Del Ani Antundi.os Repair Cheddamani Try Chesthe "c" Partition Unknown Partition Ga Chupisthundi..deeniki Solution Telupagalaru...thank's In Adv.
Quote this message in a replyReply

Post: #2
sri_akhi గారు
మీరు చెప్పే దానిని బట్టి ఆ పార్టిషన్ యొక్క ఫైల్ సిస్టం కర్రుప్ట్ అయ్యిందని అర్ధమవుతుంది.
సో మీరు చెక్ డిస్క్ రన్ చేస్తే ఆ పార్టిషన్ లో ఫైల్స్ ఇండెక్స్ సరిచేయబడి తిరిగి పనిచేయడం ప్రారంభమవుతుంది.
ఒకసారి ఆ హార్డ్ డిస్క్ ను వేరే సిస్టం కి కనెక్ట్ చేసి సిస్టం ని ఆన్ చేసిన వెంటనే చెక్ డిస్క్ రన్ అయ్యి ఫైల్ ఇండెక్స్ సరిచేయబడుతుంది.
ఒకవేళ వేరొక సిస్టంకి కనెక్ట్ చెయ్యడం కుదరకపోతే మీ సమాధానాన్ని రిప్లై ఇవ్వండి



ప్రసన్న కుమార్
కాకినాడ
Quote this message in a replyReply

Post: #3
than Q prasanna garu.. a partition format chesi os marala chesanu. nadoka doubt unkonwn ani chupinchinappudu drive letter ni (cSmile prompt lo teesukuntunda.
Quote this message in a replyReply

Post: #4
hard disk ni vere system ki connect cheyyakunda ela cheyya vacho telupagalaru
Quote this message in a replyReply

Post: #5
మీరు హార్డ్ డిస్క్ ని వేరే సిస్టం కి కనెక్ట్ చెయ్యకుండా.
కొన్ని పద్దతులు ఫాలో అవ్వొచ్చు
మీవద్ద ఏమైనా bootable CD లు ఉంటె వాటినుండి checkdisk utility రన్ చెయ్యొచ్చు.
లేదా సులభంగా Hirens Boot CD ద్వారా సిస్టంని బూట్ చేసి Mini Windows XP ఓపెన్ చేసి అందులో Start మెనూ లో check disk అనే ప్రోగ్రాం ని ఓపెన్ చేసి సింపుల్ గా డ్రైవ్ లెటర్ ని ఇవ్వండి

Hirens Boot CD Download
Code:
You can not see this content.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)