Post: #1
నేను BSNL Broadband వాడుతున్నాను.ఈ మధ్య నేను బ్రౌజర్ లో ఏదైనా సైట్ ఓపెన్ చేయగానే అది వేరే సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది.
Ex:Metasearch.com లేదా snapdeal.com లాంటి సైట్స్ కి రీడైరెక్ట్ అవుతుంది.
సైట్ క్లోజ్ చేసి మరలా ఓపెన్ చేస్తే కరెక్ట్ గా అవుతుంది.అన్ని బ్రౌజర్స్ లో ప్రయత్నించాను.
సొల్యూషన్ తెలుపగలరు.

OS:Windows XP sp3

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)