Post: #1
బ్లాగర్ బ్లాగులో గూగుల్ +1 [Image: google1.jpg] బటన్ ను యాడ్ చేయటానికి క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1. You are not allowed to view links. Register or Login to view. లో లాగిన్ అయి, డ్యాష్ బోర్డ్ లో మీ బ్లాగు క్రింద కనిపిస్తున్న Design ను క్లిక్ చేయండి.

2. Edit HTML ను క్లిక్ చేసి Expand Widget Template ను క్లిక్ చేయండి.

3. బ్లాగర్ టెంప్లేట్ కోడ్ లో </head> అనే కోడ్ ను సెర్చ్ చేసి దాని పైన క్రింది కోడ్ ను యాడ్ చేయండి.

Code:
You can not see this content.

4. తర్వాత <data:post.body/> అనే కోడ్ ను సెర్చ్ చేసి దాన పైన క్రింది కోడ్ ను యాడ్ చేసి సేవ్ చేయండి.

Code:
You can not see this content.


బటన్ సైజు మార్చాలంటే పై కోడ్ ను మార్చవలసి ఉంటుంది.

బటన్ సైజులు మరియు కోడ్ కొరకు You are not allowed to view links. Register or Login to view. లో చూడండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Edit HTML ను క్లిక్ చేసి Expand Widget Template ను క్లిక్ చేయండి.

Edit HTML నా బ్లాగు setting లో కనబడుటలేదు

settings మారిపోయింది
[Image: 123.jpg]
Quote this message in a replyReply

Post: #3
Mahesh...
బ్లాగర్ టెంప్లేట్ కోడ్ లో అనే ( ??) కోడ్ ను సెర్చ్ చేసి దాని పైన క్రింది కోడ్ ను యాడ్ చేయండి.
Incomlete word...

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
Thank you drk reddy garu, post is updated.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
అనే ( ??)

Incomlete word...

నాకు అర్దం కావడం లేదు

దయవుంచి మరళా చెప్పండి

దయవుంచి
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)