Post: #1
సార్

posted time and date ప్రతీ post లో చూపించండి

ఎందుకంటె ఎప్పుడు post చేసారో ఎంత మంది చూసారో మరియు download చెసారో తెలిస్తే బాగుటుంది
మరియు links చాలా వరకు పనిచెయడం లేదు మరియు వచ్చిన post లు మరళ కనబడుతున్నాయి

ధయవుంచి వెరుగా అనుకోవద్దు
ఇది నా విన్నపము మాత్రమే
తప్పులుంటె మన్నించగలరు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)