Post: #1
మీ లాప్ టాప్ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా... దాన్ని wi-fi ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా...

ఐతే mhotspot అనే చిన్న సాఫ్ట్ వేర్ ను వాడండి.

డౌన్ లోడ్ లింక్ః You are not allowed to view links. Register or Login to view.

పై వెబ్ సైట్ లో నుండి ఈ చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసిన తర్వాత ఎలా వాడాలో కూడా ఆ వెబ్ సైట్ లో "How to" అనే విభగం లో వివరంగా పొందుపరిచారు..... జాగ్రత్త గా ఫాలొ కండి.

ఆపై... మీ లాప్ టాప్ ఒక హాట్ స్పాట్ గా మారిపోతుంది. ఇక వై-పై రేంజ్ లో ఉన్న ఏ లాప్ టాప్ లో నైనా ఇంటర్నెట్ వాడుకోవచ్చు... మీ మొబైల్ లో వై-ఫై ఉంటే అందులో కూడా వాడుకోవచ్చు...
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)