Post: #1
హాయ్ ఫ్రెండ్స్ ఎవరినా ఫోటోషాప్ లో పెట్రాన్ టూల్ ఎలా ఉపయోగించాలి, రెడ్ ఐ టూల్ , ఐ ద్రపెర్, కలర్ సంప్లేర్ టూల్ గురించి వివరించండి.

Raju
Quote this message in a replyReply

Post: #2
మహిగారు నైస్ టు మీట్ యూ...
నేను విండోస్ 7 లో మీరు ఐడియాఇచ్చినట్లే adm...enable చేసాను ఎర్రర్ ఏం చూపించట్లేదు అను ఫాంట్ మేనేజర్ ఓపెనవ్వుతుంది అయితే ఫాంట్ ఇంస్టాల్ అవ్వట్లేదు ఏంటీ ప్రాబ్లం?
నాకు అను ఫాంట్ అవసరం చాలావుంది ws7 సరిగ్గా ఇంస్టాల్ అవ్వాదా?
Quote this message in a replyReply

Post: #3
Ee kindi vidham ga follow avvandi thappakunda work chesthundi.

1. మీ అను స్క్రిప్ట్ మేనేజర్ డైరెక్టరీని ఓపెన్ చేయండి. అందులో ఉండే రెండు రకాల ఫైల్స్ లో "setup ttf" ను మీరు విండోస్ 7 లో ఉపయోగిచగలరు.
[Image: X5RwU.jpg]
2. మొదట "setup ttf" ఫై రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఎంచుకోండి. ఆ తరువాత "Compatibility Tab" ఫై క్లిక్ చేయండి. అందులో క్రింది ఇమేజ్ లో చూపిన చూపిన విధంగా "compatibility మోడ్" కింద ఉన్న "Run this program in compatibility mode for" చెక్ బాక్స్ ను చెక్ చేసి ఆ తరువాత దాని క్రింద వచ్చే వానిలో "Windows XP (Service Pack 2)" ను ఎంచుకోండి. అదే విధంగా క్రింద ఉండే "Privilege Level" కింద ఉన్న "Run this program as an administrator" ని చెక్ చేసి ఆ తరువాత "Apply" మీద క్లిక్ చేసి "Ok" ఫై క్లిక్ చేసి "Exit" అవ్వండి.
[Image: XrSIj.jpg]
3. ఇప్పుడు మామూలుగా అను స్క్రిప్ట్ ని "Install" చేయండి. "Installation Process" పూర్తయిన తరువాత అను స్క్రిప్ట్ "Directory" లోకి వెళ్ళండి. సాధారణంగా అది "C:\AnuSM" గా ఉంటుంది. అందులోని "KB7.exe" ఫై రైట్ క్లిక్ చేసి "Properties" లోకి వెళ్లి పైన "Setup TTF" ఫైల్ కి చేసిన "process" నే ఈ ఫైల్ కి కూడా చేయండి
[Image: AbCf.jpg]
అంతే ఇప్పుడు మీరు ఎటువంటి సమస్యలు లేకుండానే మీ విండోస్ 7 ఫై అను స్క్రిప్ట్ ని ఉపయోగించుకోవచ్చు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)