Post: #1
తలచిన
మనసుకు వలపువు నువ్వు
వలచిన మనసుకు కోరిక నువ్వు
కోరిన మనసుకు కోవెల నువ్వు
కోవెల మనసుకు ప్రాణం నువ్వు
నా ప్రాణ మనసుల ప్రాయం నువ్వు
ప్రాయపు మనస్సుకు పానుపు నువ్వు .. ని చిరునవ్వు .
Quote this message in a replyReply

Post: #2
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)