Post: #1
Nenu xp os use chestunnanu anu script manager use cheyyavachha
Quote this message in a replyReply

Post: #2
Windows XP Operating System లో Anu Script Manager version 6 లేదా Version 7 ను చక్కగా ఉపయోగించవచ్చు. అలాగే విండొస్ విస్టా లేదా విండోస్ 7 లొ Anu Script Manager Version 7 ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చు. నేను అలా ఉపయోగించిన అనుభవంతోనే ఈ రిప్లై ఇస్తున్నాను. వినియోగంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఇక్కడ మీ సమస్యను రిప్లై రూపంలో తెలుపండి.

మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం విండోస్ విస్టా లేదా విండోస్ 7 లొ ఖచ్చితంగా మీరు You are not allowed to view links. Register or Login to view. చేసుకుని దానిద్వారా Anu Script Manager ను ఇనస్టాల్ చేసుకుంటే ఎలాంటి సమస్యా రాదు.
Quote this message in a replyReply

Post: #3
Thanq
Quote this message in a replyReply

Post: #4
ఉపయోగించుకోండి
Quote this message in a replyReply

Post: #5
విండౌస్7 అపరాటింగ్ సిస్టం ను ఉపయోగిస్తునాను. ఫోటోషాప్ లో అను స్క్రిప్ట్ మేనేజర్ పనిచేస్తుంది ,కానీ ms-word లో పనిచేయడం లేదు.
ms-word 2007 ఉపయోగిస్తునాను.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)