Post: #1

ఈ బ్లాగులో You are not allowed to view links. Register or Login to view. గమనించండి. mahigrafix అనే పదము రైన్ ఎఫెక్ట్ తో పని చేస్తుంది. mahigrafix ప్లేస్ లో మీకు నచ్చిన ఇమేజ్ ను పెట్టుకోవచ్చు. టెస్టింగ్ కోసం రఫ్ గా అప్పటికప్పుడు ఈ ఇమేజిని తయారు చేసి పెట్టాను. Optimize చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. వైట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న టెంప్లేట్స్ కి ఈ ఎఫెక్ట్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ విధంగా మీ ఇమేజ్ రైన్ ఎఫెక్ట్ లో రావటానికి ఏం చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. మొదట మీరు తయారు చేస్కున్న gif animation ఫైల్ ను You are not allowed to view links. Register or Login to view. లాంటి ఫ్రీ ఇమేజి హోస్టింగ్ లోకి అప్ లోడ్ చేసి ఆ ఇమేజి యొక్క Direct Link ను కాపీ చేస్కోండి.

2. ఈ క్రింది కోడ్ ను నోట్ ప్యాడ్ లోకి కాపీ చేస్కొని కోడ్ లోని "http://i40.tinypic.com/1zfm0x3.gif" లెటర్స్ ను మీరు పైనకాపీ చేస్కున్న ఇమేజి కోడ్ తో రీప్లేస్ చేసి, notepad ను saveas ద్వారా rainfall.js అని సేవ్ చేయండి.var snowsrc="You are not allowed to view links. Register or Login to view." var no = 3; var hidesnowtime = 0; var snowdistance = "pageheight";///////////Stop Config////////////////////////////////// var ie4up = (document.all) ? 1 : 0;
var ns6up = (document.getElementById&&!document.all) ? 1 : 0; function iecompattest(){
return (document.compatMode && document.compatMode!="BackCompat")? document.documentElement : document.body
} var dx, xp, yp; // coordinate and position variables
var am, stx, sty; // amplitude and step variables
var i, doc_width = 800, doc_height = 600;
if (ns6up) {
doc_width = self.innerWidth;
doc_height = self.innerHeight;
} else if (ie4up) {
doc_width = iecompattest().clientWidth;
doc_height = iecompattest().clientHeight;
} dx = new Array();
xp = new Array();
yp = new Array();
am = new Array();
stx = new Array();
sty = new Array();
snowsrc=(snowsrc.indexOf("dynamicdrive.com")!=-1)? "snow.gif" : snowsrc
for (i = 0; i < no; ++ i) {
dx[i] = 0; // set coordinate variables
xp[i] = Math.random()*(doc_width-50); // set position variables
yp[i] = Math.random()*doc_height;
am[i] = Math.random()*20; // set amplitude variables
stx[i] = 0.02 + Math.random()/10; // set step variables
sty[i] = 0.7 + Math.random(); // set step variables
if (ie4up||ns6up) {
if (i == 0) {
document.write("<div id=\"dot"+ i +"\" style=\"POSITION: absolute; Z-INDEX: "+ i +"; VISIBILITY: visible; TOP: 15px; LEFT: 15px;\"><img src='"+snowsrc+"' border=\"0\"><\/div>");
} else {
document.write("<div id=\"dot"+ i +"\" style=\"POSITION: absolute; Z-INDEX: "+ i +"; VISIBILITY: visible; TOP: 15px; LEFT: 15px;\"><img src='"+snowsrc+"' border=\"0\"><\/div>");
}
}
} function snowIE_NS6() { // IE and NS6 main animation function
doc_width = ns6up?window.innerWidth-10 : iecompattest().clientWidth-10;
doc_height=(window.innerHeight && snowdistance=="windowheight")? window.innerHeight : (ie4up && snowdistance=="windowheight")? iecompattest().clientHeight : (ie4up && !window.opera && snowdistance=="pageheight")? iecompattest().scrollHeight : iecompattest().offsetHeight;
for (i = 0; i < no; ++ i) { // iterate for every dot
yp[i] += sty[i];
if (yp[i] > doc_height-50) {
xp[i] = Math.random()*(doc_width-am[i]-30);
yp[i] = 0;
stx[i] = 0.02 + Math.random()/10;
sty[i] = 0.7 + Math.random();
}
dx[i] += stx[i];
document.getElementById("dot"+i).style.top=yp[i]+"px";
document.getElementById("dot"+i).style.left=xp[i] + am[i]*Math.sin(dx[i])+"px";
}
snowtimer=setTimeout("snowIE_NS6()", 10);
} function hidesnow(){
if (window.snowtimer) clearTimeout(snowtimer)
for (i=0; i<no; i++) document.getElementById("dot"+i).style.visibility="hidden"
}
if (ie4up||ns6up){
snowIE_NS6();
if (hidesnowtime>0)
setTimeout("hidesnow()", hidesnowtime*1000)
}

3. తర్వాత You are not allowed to view links. Register or Login to view. లో కి మీ యాహూ ఐడీతో లాగిన్ అయి, rainfall.js ను అప్ లోడ్ చేసి ఈ ఫైల్ పాత్ కోడ్ ను కాపీ చేస్కోండి.

4. ఈ క్రింది కోడ్ లో  rainfall.js పాత్ కోడ్ ను రీప్లేస్ చేసి ఈ పూర్తి కోడ్ ను మీ బ్లాగు Edit Html code లో క్రింది లైన్ లోకి కాపీ చేసి PREVIEW ను క్లిక్ చేసి చూడండి. అంతా ఓకే అయితే SAVE TEMPLATE ను క్లిక్ చేయండి.

<script type="text/javascript" src="http://www.geocities.com/mahigrafix/rainfall.js"> </script> <table height="10" cellspacing="0" cellpadding="0" border="0" width="837">     <tbody>         <tr>             <td height="10">&nbsp;</td>         </tr>     </tbody> </table>


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
mahigrafix garu chala thanks, mee blog tutorial valla koncham knowledge penchukunanu,alage sumangariki, saikrishna gariki, srinath gariki, mahesh gariki cahl dhnyavadamulu .thank u alage manch manchi inka mareno tutorial vastayani korukuntunanu.alage naku yedo koncham telisina vishayalu ,naa vanthu krushi chestanu . than u very much.
Quote this message in a replyReply

Post: #3
డియర్ సురేష్...!!
మంచి విషయ నాణ్యత ఉన్న కంటెంట్ ను (కాపీ,పేస్ట్ తరహా కాకుండా)
ఫోరంలో ఎవరు తెలియజేసినా వారిని మోటివేట్ చేయడం జరుగుతుంది.
మీరు జిజ్ఞాసతో తెలుసుకుంటున్నారు...అలాగే మీకు తెలిసినది పదిమందికి...
చెప్పాలని ఆశిస్తూన్నారు కదా...అయితే ఫోరం అనేది ఒక అస్తిత్వం కలిగి ఉన్న
బహుళ ప్రయోజనార్థం సర్వజన హితార్థమై, చర్చించబడే వ్యక్తిత్త్వం ఉన్న వేదిక.
ఇందులో అందరూ పాల్గొనవచ్చు...(క్రమశిక్షణకు లోబడి).

ఇచ్చుటలో ఉన్న హాయి...వేరెచ్చటనో లేదు భాయీ....!!
మీ వంతుగా మీరు ఇందుకు విజ్ఞాన వీచికల ప్రసారంలో మీరూ
భాగస్వాములౌతారని తెలియజేశారు. అందుకు సంతోషం. అయితే
స్పోర్టివ్ గా తీసుకొని....మీరు మంచి సబ్జెక్టివ్ క్వాలిటీ కంటెంట్ ఉన్న వాటిని...
చిన్నదో...పెద్దదో....సరైన ‘వే ఆఫ్ ప్రెజెంటేషన్’ తో ఇవ్వగలరు.


(కొసమెరుపు : ఈ గౌరవ సూచన నూతనంగా వచ్చే మరియు అందరి సభ్యులకు పేరు పేరునా వర్తిస్తుంది. గమనించగలరు.)
Quote this message in a replyReply

Post: #4

Mahi Grafix Garu,

ippudu Geocities ledu kadaa.........

mari ippudu rain effect ivvalante ela??

------------------------------------------

meeru ichina code lo naaku red color kanipinchadam ledu sir?

-----------------------------------------------------------------------

blog code lo ekkada add cheyali 2nd ichina code ni??

--------------------------------------------------------------------

Plz give reply as soon as possible


Thanks in advance

Quote this message in a replyReply

Post: #5

Mahi Grafix Garu,

ippudu Geocities ledu kadaa.........

mari ippudu rain effect ivvalante ela??...........

..................................................................

జాహ్నవి గారు,

ఇక్కడ రెయిన్ ఎపెక్ట్ geocities ఇవ్వట్లెదు మీరు హొస్ట్ చెసిన .js  పైల్ ఇస్తుంది.

Geocities, Google Pages క్లొజ్ అయ్యాక రిలయబుల్ .js/php/asp/java హొస్టింగ్ సైట్లు క్రింది వాటిని పెర్కొనవచ్చు.

1. You are not allowed to view links. Register or Login to view.
2. You are not allowed to view links. Register or Login to view.
3. You are not allowed to view links. Register or Login to view.
4. //www.sigmirror.com/

 ఇవి సపొర్ట్ చెసె ఏ  స్క్రిప్ట్ ను అయినా మీరు అయా సైట్లొలొ పెట్టెసుకొని మీ సైట్లో/బ్లాగ్లొ రన్ చెసుకొనవచ్చు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)