Post: #1
Anu fonts V.6 lo chala files type chesinavi vunnai, Anu 7.0 install cheste old typed matter vere vidhanga convert avutunnadi. Version6.0 lo type chesina matter markunda 7.0 lonvunna kotta fonts use cheyadam ela cheppagalaru. please help me
Quote this message in a replyReply

Post: #2
నాకు తెలిసినంతవరకు మీరడిగింది డైరెక్ట్ గా సాధ్యపడదు. దీనికి ఒకే ఒక మార్గం డ్యుయల్ ఆపరేటింగ్ సిస్టం ఉపయోగించి ఒకదానిలో అను 6 వెర్షన్, రెండవదానిలో అను 7 వెర్షన్ ఉపయోగించాలి. ఇది ఇబ్బంది అనుకుంటే

మరో మార్గం: మీ విండోస్ లో అను 7 ఇనస్టాల్ చేసి గెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ను వర్చువల్ మెషిన్ లో రన్ చేయండి. దానిలో అను 6 వెర్షన్ ని వినియోగించండి. వర్చువల్ మెషిన్ రన్ చేయడమెలాగో You are not allowed to view links. Register or Login to view. ద్వారా నేర్చుకోండి
Quote this message in a replyReply

Post: #3
Anu 7 istall chesina tharuvaatha... meeku edhi ithe Anu 6 font miss avuthundhoo aaa font ni 7 version fonts unna chota paste chesi install cheyandi... i think u r problem will be solved...
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)