Post: #1
Nenu use chese system lo memory cards,card readers faili avutunnayee plz help me
Quote this message in a replyReply

Post: #2

నాకు తెలిసి ప్రాబ్లెం మీ సిస్టం లొ కాదు మీరు వాడే కార్డ్ రీడర్ది అయి ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్ లో క్వాలిటీ లేని కార్డ్ రీడర్ లే ఎక్కువగా దొరుకుతున్నాయి.

ఏదైనా మంచి క్వాలిటి మరియూ బ్రాండ్ కలిగి వున్న కార్డ్ రీడర్ ని కొని వాడబ్టం ద్వారా మీ ప్రాబ్లెం సాల్వ్ అవ్వవచ్చు .
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)