Post: #1
[Image: skelton.bmp]


[Image: monsoon+.bmp]


[Image: rain+.bmp]



థాంక్యూ..
Quote this message in a replyReply

Post: #2
ఈ కార్టూన్లను చూశాక నవ్వకుండా ఉంటామా! కానీ కొన్నే ఉన్నాయి. నవ్వు మధ్యలోనే ఆపేయాల్సొచ్చింది. ఇంకా ఇలాంటివి చాలా పెట్టండి. నాన్-స్టాప్ నవ్వుల కోసం. థాంక్యూ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
నవ్వుల నజరానా...
అదొక సరదా ఖజానా...
ధన్యవాదాలు మిత్రమా...
చాలా బాగా నవ్వించారు.
ఈ కార్టూన్లు చూడగానే లేశమాత్రమైనా, అరనవ్వైనా రాకపోతే వేస్టే. పడీ పడీ నవ్వుతారు సుమా. గుడ్ పోస్ట్. కీపిటప్.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)