Post: #1
స్టాక్
మార్కెట్ గురుంచి వివరించడానికి ఇంత వరకు తెలుగులో
ఏలాంటి బుక్స్ లేవనే చెప్పాలి . మొదటి సారిగా స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుండి
మొదలుకొని టెక్నికల్ అనాలసిస్ లో చార్ట్ పాటర్న్
క్యాండిల్స్ స్టిక్ అనాలసిస్ ద్వారా ఎవరికి వారే ఏ విధంగా స్టాక్ మార్కెట్ లో మంచి
లాభాలు సంపాదించవచ్చునో , ఎప్పుడు కొనాలి, ఎప్పుడు ఆమ్మకం చేయాలో వివరంగా తెలియ
చేయడం జరిగినది. ఇంత మంచి ప్రయత్నం చేసిన రచయితను అబినందనలు తెలియచేయాల్సినదే.
రచయిత శ్రీనివాస్ , పబ్లిషర్ నవరత్న బుక్ హౌస్ , విజయవాడ ph8885222122,9848082432
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)