Post: #1


విండోస్7 లో
"You are not allowed to view links. Register or Login to view. " ఇన్స్టాల్ అవుతుందా..? అయితే తెలుగు ఫాంట్ టైపు చెయ్యవచ్చా...?

తెలుపగలరు

ఇట్లు

మీ ఆశీర్వాదం
Quote this message in a replyReply

Post: #2
ఆశీర్వాదం గారు

ఇదే ఫోరంలొ అనేక పోస్ట్ లు ఈ విషయం పై ఉన్నాయి. మీరు మరో పోస్ట్ క్రియేట్ చేశారు. మీరు ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసే ముందు సెర్చ్ చేసి ఉంటే బాగుండేది. ఇక పోతే విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం లొ అను 7 ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇనస్టాల్ అవుతుంది. అలా అవ్వాలంటే మీరు విండోస్ 7 లోని In-Built Administrator Account ను Enable చేయవలసి ఉంటుంది. మీరు ఫోరం లో సెర్చ్ చేయండి. మీకు సమధానం దొరుకుతుంది.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)