Post: #1
తరగల నురగలతో ,
వరద ప్రవాహం ..
సముద్రగర్భంలో కలసినట్లుగా ...
ఉరుకుల పరుగులతో ,
జీవన ప్రవాహం ...
కాలగర్భంలో కలుస్తోంది.
Quote this message in a replyReply

Post: #2
Super
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)