Post: #1
మిత్రులారా కొన్ని కారణాల వలన చాల రోజుల తరువాత మళ్ళీ పోస్ట్ స్టార్ట్ చేస్తున్నందుకు క్షమించగలరు..

ప్రస్తుతం ప్రతీ ఒక్కరికి మొబైల్ అనేది ప్రాథమిక వస్తువు అయింది. అలాగే చాలవరకు చదువుకున్న ప్రతీ వ్యక్తి Computer ని ప్రాథమికంగా వినియోగిస్తున్నాడు. చాలా అవసరాల నిమిత్తం internet కూడా వాడవలసి వస్తున్నది. ఉదాహరణకి విద్య , ఉద్యోగ ,ఆరోగ్య, వినోద ,సంపాదన ఇంకా ఇతర అవసరాలకి తప్పనిసరిగా interent వాడవలసి వస్తున్నది. అయితే ప్రస్తుతం మన దేశం లో internet వాడకందారులు పెరిగిపోయారు. దానిని ఆసరాగ తీసుకుని మంచి progamming లేద ఇతర Computer Skills ఉన్న కొందరు వారి skills ని మంచి కొరకై వినియోగించకుండా Internet వాడే వారి సమచారాన్ని కొల్లగొట్టడం , వారికి అవసరమయిన సమచారాన్ని తీసుకోవడం ,Blockmail చేయడం , Internet Computer Servers ని down చేయడం, Credit card number నుండి డబ్బులు కాజేయడం వంటి నేర్రలకి పాల్పడుతున్నారు. వీరినే మన Computer భాషలో Crackers అంటారు. దీని వలన Internet వాడాలంటె చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది . అయితే ఈ జాగ్రత్త మనకి అన్ని సంధర్భాల్లో కుదరక పోవచ్చు . అయితే మనల్ని అన్యాయం నుండి రక్షించడానికి పోలీసులు ఎలాగో crackers నుండి రక్షించడానికి Ethical Hackers కూడా అలాగే మనల్ని ఇంటర్నెట్ మోసాల నుండి కాపడతారు.
అయితే పోలీసులు ఉన్నారని మనం అజాగ్రత్తగా ఉండలేముకదండి అలాగే ఇంటర్నెట్ విషయం లో కూడా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది .
Crackers : Criminals on internet
Hackers: Its some types.
1. BlackHat Hackers : Have Programming knowledge and working for crimes
2.White Hat Hackers : Have * stuff working for protect internet from Crackers
3. (White+ Black) Grey Hat Hackers : These guys are working two ways for his profits,benifits
4. Crackers: Have knowledge and working for crimes
5.Ethical Hackers: Have Complete knowledge and working 100% protect internet users from Crackers

ప్రస్తుతం Ethical Hackers కి ఉద్యోగ పరంగా మంచి భవిష్యత్తు ఉంది. ప్రతీ కంపెనీ కి Ethical Hackers తప్పకుండా అవసరం అవుతారు. ప్రస్తుతం కొన్ని Computer Training Centres కుడా ఈ Ethical Hacking Training ఇస్తున్నాయి. దీనికి చాలా ఫీసు వసూలు చేస్తున్నాయి. అయితే నాకు తెలిసి 15,000 Rs కంటే ఎక్కువ పెట్టి నేర్చుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే బేసిక్స్ , concepts తెలిస్తే చాలు ఇంటర్నెట్ ద్వారా చాలా సమాచారంతో upgrade & perfect అవ్వొచ్చు.
Am always encorage and supports to Ethical Hackers

So Goodluck to all.

ధన్యవాదాలతో
మీ శ్రీహరి రాజు.
Quote this message in a replyReply

Post: #2
శ్రీహరి రాజు గారు... మేము గుంటూరులో ఉంటాము. నేను హ్యాకింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను. అవి ఎక్కడ నేర్పుతారో తెలపగలరు...
thanx in advance... :-)


Quote this message in a replyReply

Post: #3
Sri hari garu nenu Warangal lo untanu Naku Ethical Hacking Nerchukovalani undi Please Suggest a good Computer Institute in Warangal or Hyderabad Sir

Thanks in Advance

Quote this message in a replyReply

Post: #4
Hacker School

Behind Sarathi Studios, DTDC Lane, Plot No. 1288,
First Floor, Rajendra Nilayam, Yella Reddy Guda,
Hyderabad, AP 500073
Quote this message in a replyReply

Post: #5
ఈ రోజుల్లో అందరికి అవసరమైన ఒక ముఖ్యమైన ప్రాధమిక జాగ్రత్త పై ఆర్టికల్ వ్రాసి హెచ్చరించిన శ్రీహరి రాజు గారికి ధన్యవాదములు.

అంతర్జాలంలో వెతుకుటుంటే క్రింది సైట్ కనపడింది. ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒక సారి పరిశీలించి, ఆ కోర్స్ పాత విద్యార్ధుల ద్వారా వివరాలు కనుక్కొని ట్రైనింగ్ కు సమాయుత్తం కావచ్చు. అది ప్రాధమికం మాత్రమే, మిగిలినదంతా మీ పరిశీలనా సామర్ధ్యం, వివేకం, అనుభవం పై మెరుగుపరచుకోవలసి ఉంటుంది.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)