Post: #1
Hi!
Friends
any one give the complete turtorial in photoshop
please i want to practice
please
thank u
Quote this message in a replyReply

Post: #2
తెలుగులొ ఫొటోషాప్ లో వివిధ అంశాలపై ఈ ఫోరంలోనే అనేక పోస్ట్ లు ఉన్నాయి చూడండి. ముఖ్యంగా ఫొటోషాప్ నేర్చుకోవాలంటే కావలసింది నేర్చుకోవాలనే తపన, క్రియేటివిటి, ఓపిక, ఖచ్చితత్వం. ఇకపోతే మీలో ఎంత తపన, క్రియేటివిటి ఉంటాయో, దానిని క్రియారూపంలో ఎంతగా మీరు ప్రాక్టీస్ చేయగలరో దానిని బట్టి మీ లో ఫోటోషాప్ ప్రొఫెషనలిజం పెరుగుతుంది.

ఇంగ్లీష్ లొ ఉన్నప్పటికీ ఫొటోషాప్ నేర్చుకోవాలని మెదలుపెట్టే వారికి చక్కని ట్యుటోరియల్ క్రింద అటాచ్మెంట్ గా ఉంచాను చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

నేను గూగుల్ లొ సెర్చ్ చేసినపుడు దొరికిన ట్యుటోరియల్ అది. మరిన్ని ట్యుటోరియల్స్ ఆ సెర్చ్ లో ఉన్నాయి క్రింది లింక్ పై క్లిక్ చేసి చూడండి

You are not allowed to view links. Register or Login to view.

All The Best.
Quote this message in a replyReply

Post: #3
Thank you Very much sir
Quote this message in a replyReply

Post: #4
Thank U Very Much Sir
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)