Post: #1
Hi all,

నేను Intel Due CPU వాడుతున్నాను ఈ మద్యనే windows 7 enterprises install చేయించాను, కాని బయటకు వినపడడం లేదు earphones పెట్టుకంటే మాత్రం సౌండ్ వస్తుంది, earphones పెట్టుకోకుండా సౌండ్ వినడానికి మార్గం తెలియచేయగలరు.

Thanks,
Raju Goud
Abu Dhabi

Read more: New Thread in Computer Hardware Information You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)