Post: #1
హి ఫ్రెండ్స్,

నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి. వాటిలో అనవసరమైనా భాగాన్ని కట్ చేసి, రెండు , మూడు వీడియోలను కలిపే ఏదైనా సాఫ్ట్ వేర్ మీకు తెలిస్తే నాకు చెప్పగలరు.

నేను గత కొన్ని రోజులుగా వెతికి వెతికి అలసిపోయాను. కానీ సరి అయినది దొరకలేదు.

ముందస్తు ధన్యవాదములు.
Quote this message in a replyReply

Post: #2
మీకు ముందుగా విడియో ఎడిటింగ్ నాలేడ్జ్ లేకుంటే గనక Windows Movie Maker ఉపయోగించండి.
విండొస్ మూవి మేకర్ Windows Live Essentials (You are not allowed to view links. Register or Login to view. రూపంలో దొరుకుతుంది. Windows XP లో ఈ వర్షన్ మూవి మేకర్ పనిచేయదు గమనించగలరు.

కొద్దొ గొప్పో విడియో ఎడిటింగ్ నాలేడ్జ్ వుంటెగనక Cyber Link Power Director ఉపయోగించటం ఉత్తమం.

ఇంకొన్ని వివరాలకు
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
శ్రీనివాస్ గారు,

ధన్యవాదములు.
నేను విండోస్ మూవీ మేకర్ ట్రై చేశాను. అందులో రెండు వీడియో లను కలపడానికి వీలు కావడం లేదు.
తెలుపగలరు.
Quote this message in a replyReply

Post: #4
మీరు కలపాలనుకున్న రెండు విడియోలను ఎంచుకొని Timeline పైకి ప్రక్క ప్రక్కన డ్రాగ్
చేయండి. తర్వాత రెండర్ అప్షన్ ( or Save As ) ద్వారా సెవ్ చేయండి. Joining Videos in Movie Maker అని Youtube లొ సర్చ్ చేయండి. మీకు కావలసిన ట్యూటొరియల్స్ కనిపిస్తాయి.
Quote this message in a replyReply

Post: #5
జాహ్నవి గారు

క్రింది సాఫ్ట్ వేర్ కూడా మీరు ప్రయత్నించవచ్చు. అనేక విధాలుగా నాకు అది ఉపయోగపడుతుంది. మీరూ ప్రయత్నించండి.

You are not allowed to view links. Register or Login to view.
[Image: 4ee63bf0.png]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)