Post: #1
నమస్కారం.
నా బ్లాగులో పెట్టిన జావా స్క్రిప్ట్ కోడ్ సరిగ్గా పనిచేయడం లేదు.
నా బ్లాగు..http://jaahnavi.blogspot.in/
అందులో మీ చిరునామా, సందర్శకులు, గడియారం గంట కొట్టె టిక్..టిక్.. అనే విడ్జెట్లలో కొన్ని సైట్ల నుండి గ్రహించిన కోడ్ ని వాడుతున్నాను. కొన్ని నెలల క్రితం వరకూ బాగానే పని చేసింది. కానీ ఇప్పుడు పనిచేయడంలేదు.

సందర్సకులు అనే విడ్జెట్ కి కోడ్ ని సైటె మీటర్ అనే సైట్ నుంది తీసుకున్నాను. ఆ సైట్లో నా క్రెడెన్షీల్స్ తో వెళ్తే విజిటర్శ్ కౌంట్ అప్టు డేట్ గానే కనిపిస్తుంది.

నా బ్లాగులోనే పనిచేయం లేదు.
నా సమస్యకు సుగమమైన మార్గాన్ని తెలుపగలరు.
Quote this message in a replyReply

Post: #2
jaahnavi గారు చాలా free website లు free గా కొంత కాలం పని చేస్తాయి తరువాత అవి కనుమరుగైపొతాయి
వాటి వలన మనకు ఉపయొగం అంతగా ఉండదని మీకు తెలుసు
నా బ్లాగులో కూడా చాలా
విడ్జెట్ లు కనుమరుగైపోయాయి

[font=Courier New][/font]
Quote this message in a replyReply

Post: #3
Site meter andarikee work avutundandi. naaku maatrame work avadam ledu.
maro account create chesukunte work avutundi.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)