Post: #1
సాధారణంగా ఎక్కువ పరిమాణం ఉన్న ఫైల్స్ కoప్రెస్ చేసి zip ఫార్మెట్లో పంపడం మనకు తెలిసిందే.అలాంటి వాటిని unzip చేయాల్సివస్తే?softwareకోసం వెతుక్కోకుండా onlineలోనే చిటికెలో చేయవచ్చు.You are not allowed to view links. Register or Login to view. సైట్లోకి వెళ్ళిన తర్వాత browseద్వార సిస్టంలోని ఫైల్స్ ని Uncompress from url ద్వారా నెట్ అడ్రెస్ ఫైల్స్ ని unzip చేయవచ్చు. ఇలా unzipచేసిన వాటిని సిస్టంలో save చేసుకోవచ్చు.




thanQ..
Quote this message in a replyReply

Post: #2
hello srinath Gaaru,

Very nice keep it up.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)