Post: #1
మిత్రులారా...!!
చిన్న ఫొటోలు ఏ మాత్రం క్వాలిటీ తగ్గకుండా పెద్దవి చేయాలంటే...(కావాలంటే) ఎలా...??
దయచేసి సవివరంగా తెలియజేయగలరు.
ముందస్తు ధన్యవాదాలు.
గతంలో గానీ, ఇంతకు ముందు నా సందేహాస్పద పోస్టులకు రెస్పాండ్ అయిన మిత్రులందరికీ నా థాంక్స్
[Image: 10pbn6p.png]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)