Post: #1
undoను ఇప్పుడు Gmail లో కూడా వాడొచ్చు.ఏదైనా important e-mailని పంపిన తర్వాత ఏదైనా

మర్చిపోతే వెంటనే undo చేయొచ్చు.అది కూడా 5sec.లోపే!ఇలా కావాలంటే settingsలో labs

లోundo sendని Enable చేయండి.దాంతో మీరు mail పంపగానే sentmailపక్కనే undo వస్తుంది.


[Image: 23u8v4n.png]

[Image: 2lbhkcx.png]

[Image: 5lnf40.png]


thanQ..
Quote this message in a replyReply

Post: #2
Nice Tip. Thank you.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)