Post: #1

ఫోటోషాప్ లో పాత్ టెక్స్ట్ ను ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియో ట్యుటోరియల్ ద్వారా తెలుసుకోండి.

You are not allowed to view links. Register or Login to view.


[Image: mahi_sig.jpg]

Post: #2
మహేష్ గారు

ఫొటోషాప్ 7 వరకు మాత్రమే తెలుగు ఉపయోగించగలుగుతున్నాం, కాని ఫొటోషాప్ 7 వరకు మీరు వివరించిన ఈ సదుపాయం (టెక్స్ట్ టు పాత్) లేదు. అలాంటి సందర్భంలో ఫ్రీ హాండ్ లాంటి వాటిద్వారా తెలుగు ను పాత్ పైకి తీసుకువస్తుంటే కెర్నెలింగ్ సమస్య వచ్చి దీర్ఘాలు, నుడికారాల, వత్తులు దూరంగా జరిగి వస్తున్నాయి (క్రింది బొమ్మ లో చూపిన విధంగా). దానిని అధిగమించటానికి ఈ రోజుల్లో ఏ విధానాన్ని అవలంబిస్తున్నారు? వీలైతే ఒక ట్యుటొరియ్ రూపంలో ఇవ్వగలరు.

[Image: 30uvkug.jpg]

ధన్యవాదాలు సర్

Post: #3
అందరికి ధన్యవాదములు!

మనకి Photoshop CS3 లో అను స్రిప్ట్ ను వుపయోగించడం కుదరడం లేదు కాబట్టి

నేను ఒక చిన్న ప్రయత్నం చేసాను అది ఏమిటి అంటే photoshop 7.0 లో తెలుగు అక్షరాలను టైప్ చేసి PSD ఫార్మెట్ లో save చేసుకొని

కావాల్సిన ఎఫెక్ట్ లను Photoshop CS3 లో ఏడ్ చెయ్యడం కుదురుతుంది. ప్రయత్నించి చూడండి.



రమేష్

softeras@gmail.com

Post: #4
రమేష్ గారు,

ధన్యవాదములు.

మీరు తయారుచేసిన దాని .jpeg ఇమేజ్ ఇక్కడ ఇవ్వండి వీలైతే. అందరికి ఉపయోగకరంగా ఉండి, నమ్మకం కల్గిస్తుంది.

Post: #5
Prof kavalante You are not allowed to view links. Register or Login to view.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)