Post: #1
[Image: 24o5cg3.jpg]
మీ Drives కి సొంత ఇమేజ్ iconగా కావాలా? ఆయితే ముందుగా image2icon అనే సాఫ్టువేరు డౌన్లోడ్ చేసుకొని మీ కంప్యుటర్లో ఇన్స్టాల్ చేసుకొని దాని నుండి మీకు కావలిసిన imageను iconగా create చేయండి. తరువాత దానిని ఎ డ్రైవ్ యొక్క iconను మార్చాలనుకొంటునారో ఆ డ్రైవ్ లో దీనిని కాపీ చేయండి. తరువాత ఆ డ్రైవ్ లో notepad ఓపెన్ చేసి దానిలో ఈ క్రింది విధంగా టైపు చేయండి. ఉదాహరణకు మీరు create చేసిన icon పేరు test.ico అనుకొందాం.
అప్పుడు notepadలో
[AutoRun]
icon=test.ico
అని టైపు చేసి దానిని autorun.inf ఫైల్ గా సేవ్ చేయండి.
ఇప్పుడు మీ సిస్టంను రేఫ్రేష్ చేస్తే మీరు కోరుకొన్న picture ఆ డ్రైవ్ iconగా వస్తుంది

Post: #2
Good Post. Keep it up.

[Image: mahi_sig.jpg]

Post: #3
Sowmya Jee.....
Kya jee...
meere na...
meeru meerena....:huh::huh::huh::huh:
Manchi post chesaru.
Thanks andi.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)