Post: #1
ఒక సంవతసరం leap సంవతసరం అవునో కాదో తెలుసుకోవాలి అంటే మీరు నాలుగు తో బాగించి శేషం సున్నా వస్తే అది సంవత్సరం అంటారు కదా................ ఇప్పుడు మీరు సత సంవతసరంలు అంటే 2000,2100,1900 లు లాంటివి leap సంవత్సరాలు అవునో కాదో తెలుసుకోవాలి అంటే వాటిని 400 చేత బాగించాలి అప్పుడే అవి సంవత్సరాలు............... ఎందుకు అంటే భూమి సూర్యుని చూట్టూ తిరగటానికి 365 రోజుల 5 గంటల 48 నిముషాల 46 సెకన్లు పడుతుంది. 365 రోజుల తరువాతి అదనపు సమయం(5 గంటల 48 నిముషాల 46 సెకన్లు) కోసం నలుగు సంవత్సరాల కి ఒక సారి ఒక రోజు ని అదనం గ పెట్టాము అల చేయడం వలన నాలుగు సంవత్సరాల కి ఒక సారి 48 నిముషాలు(12 నిముషాలు*4) మనము సూరుయుడు కన్నా ముందు వుంటాము అంటే నలుగు వందల సంవత్సరాలు గడిస్తే మనము సూర్యుడు కన్నా 4800 నిముషాలు ముందు వుంటాము అంటే దాదాపు 3 రోజులు ముందు వుంటాము అందుకే నలుగు వందల సంవత్సరాలు కి మూడు రోజులు తిసి వేయాలి అందుకే నలుగు వందల సంవత్సరాలు కి మూడు సంవత్సరాలు ని leap సంవత్సరాల నుండి తీసివేసారుఅవే 1900,2100,2200,2300 లాంటివి కాబటి సత సంవత్సరాలు leap సంవత్సరాలు కావాలి అంటే 400 చేత బాగింప బడాలి
Quote this message in a replyReply

Post: #2
చాలా మంచి టిప్ చెప్పారు. కీపిటప్. థాంక్యూ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Good Tip regarding Calendar. Dhanyavadalu. Manchi posts chestu undandi. Ok na >>>>
Quote this message in a replyReply

Post: #4
veerendra garu,

Good Post,keep it up.......


thanQ..
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)