Post: #1
వేరే ఫార్మాట్ లో ఉన్న ఫైల్ లోని టెక్స్ట్ ను మాత్రమే పేజ్ మేకర్ లోకి ఎలా ఇంపోర్ట్ చేస్కోవాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. పేజిమేకర్ ను ఓపెన్ చేసి Type టూల్[Image: 24e6irq.jpg] ను క్లిక్ చేయండి.

2. ఇపుడు Ctrl+D ని ప్రెస్ చేయండి. క్రింది విధంగా Place డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. బ్రౌజ్ చేసి మీరు ఇంపోర్ట్ చేయాలనుకున్న టెక్స్ట్ ఉన్న ఫైల్ ను డబుల్ క్లిక్ చేయండి.

[Image: 2ylahwl.jpg]

3. ఇపుడు మౌస్ కర్సర్ ఇలా [Image: 15xpmw6.jpg] మారిపోతుంది. క్రింద చూపిన విధంగా లెఫ్ట టాప్ కార్నర్ నుండి, రైట్ డౌన్ కార్నర్ కు డయాగ్నల్ గా డ్రాగ్ చేయండి.

[Image: 5ufcz5.jpg]

4. అంతే ఇక మీరు ప్లేస్ చేసిన ఫైల్ లోని టెక్స్ట్ మాత్రమే డాక్యుమెంట్ లోకి ఇంపోర్ట్ అవుతుంది.

[Image: mkw6j7.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Good Tip. Thank you.
Quote this message in a replyReply

Post: #3
Mahi gaaru,

malanti learners ki nice tip.
Quote this message in a replyReply

Post: #4
ఎం.ఎస్.వర్డ్ లో టైప్ చేసిన యూనికోడ్ టెక్ట్స్ ని ఇలా పేజిమేకర్ లోకి తెచ్చుకొని ప్రింట్ చేయగలమా..
Quote this message in a replyReply

Post: #5

(22-Jul-2009 08:07 AM)sowmya Wrote: You are not allowed to view links. Register or Login to view.Mahi gaaru, malanti learners ki nice tip.

malanti learners ki nice tip

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)