Post: #1
ఆర్కుట్ లో ఇతరుల ప్రొఫైల్ విజిట్ చేసినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ లో ఈ క్రింద విధంగా మన పేరు కనిపిస్తుంది..
[Image: 2exramt.jpg]
మీరు అలాకాకుండా అంటే ఒకవేళ వాళ్ళ ప్రొఫైల్ విజిట్ చేసినా కూడా వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే ఈ క్రింద చూపిన స్టెప్స్ ఫాలో అవ్వండి..

step 1 :-
[Image: 200pduc.jpg]
step 2 :-
[Image: msgck5.jpg]
step 3 :-
[Image: 1zbfci1.jpg]
step 4 :-
[Image: 2regx2r.jpg]

చివరగా ఒక మాట ఇలా చేయడం వల్ల ఇతరులు మన ప్రొఫైల్ చూసినా కూడా వాళ్ళ పేరు రాదు కాబట్టి దీన్ని అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇలా పెట్టుకుని తరువాత మళ్ళీ మార్చుకోవడం ఉత్తమం...
Quote this message in a replyReply

Post: #2
త్రినాద్ గారు చెప్పింది అదే రెండు కనపడవు కాబట్టి అవసరం అయినప్పుడు పెట్టుకోండి అని అంటున్నారు..రెండూ అంటే మీకు మరియు మీరు విజిట్ చేసిన వారికి ఇద్దరికీ కనపడవు..
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)