Post: #1
Photoshop లో ఒక ఇమేజ్ ను కలరైజ్ చేయడం చాలా సులభం.

మొదట మీరు కలరైజ్ చేయాలనుకున్న ఫోటో ను ఓపెన్ చేయండి.

తర్వాత Ctrl+U ప్రెస్ చేసి Hue/Saturation window ను ఓపెన్ చేయండి. క్రింద చూపిన విధంగా Hue/Saturation window లో Colorize కు టిక్ పెట్టండి. వెంటనే ఇమేజ్ కలరైజ్ మోడ్ లోకి మారిపోతుంది. ఇక Hue ను అడ్జెస్ట్ చేసి మీకు నచ్చిన కలర్ తో Ok బటన్ ను క్లిక్ చేయడమే



[Image: emy5x.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
How cloth remove please
Quote this message in a replyReply

Post: #3
@ venky,

కొన్ని కారణాల రీత్యా
మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఫోరంలో ఇవ్వడం కుదరదు.కావాలంటే మీరు పర్సనల్ మెసేజ్ ద్వారా అడగవచ్చు.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)