Post: #1
ఆంధ్రప్రభ వెబ్సైట్ నుండి తెలుగు మ్యాటర్ను సిస్టమ్ లోకి కాపి చేస్తుంటే అవటం లేదు. ఆ మ్యాటర్ని కాపి చేసుకోవాలంటే ఎలాగా.
సైట్ అడ్రస్ : You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
ఆంధ్ర ప్రభ వారి సైటు లో ఎక్కువగా You are not allowed to view links. Register or Login to view. ఫాంటుని ఉపయోగిస్తున్నారు .
దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే MS-Word లో ఆంధ్రప్రభ సైటు విషయాలని
భద్రపరుచుకోవచ్చును .
Quote this message in a replyReply

Post: #3
థాంక్యూ సార్
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)