Post: #1
hello mahi gaaru,

mee valla eeroju nenu indent tab setting gurinchi baga nerchukunanu sir, thxs for telling me... inko doubt enti antey .

1. Page maker lo prathi icon gurinchi naaku teliyali sir. dani gurinchi emaina tutorial vunda sir.

2. page maker ki sambanditchina fonts download cheysukovali antey ela.

Post: #2
సౌమ్య మీరు పేజిమేకర్లో ఐకాన్స్ గురించి తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింక్లో చూడండి.
You are not allowed to view links. Register or Login to view.

ఇంక ఫాంట్స్ అంటే పేజిమేకర్కి సంబంధించినవి అని ఏమి ఉండవు. మీ దగ్గర ఉన్న ఫాంట్లను Contol Pannelలోని Fonts లో File>Install New Font ద్వారా ఇన్స్టాల్ చేయండి. ఆ ఫాంట్స్ పేజిమేకర్లో కి కూడా వస్తాయి. కొత్త ఫాంట్ల కోసం googleలో free fonts అని టైప్ చేసి ఆయా సైట్ల ద్వారా ఫాంట్లను డౌన్లోడ్ చేసుకోండి

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)