Post: #1
డియర్ ఫ్రెండ్స్
Dear All

నా సిస్టమ్ క్రాష్ అయి వివిధ పార్టిషన్లలో ఉన్న డేటా పోతే అతి కష్టం మీద EASEUS Data Recovery Wizard Professional 5.0.1 ద్వారా డేటా రికవర్ చేయడం జరిగింది. దాదాపు 500 జిబి డేటా రికవర్ చేయగలిగాను. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చింది.
ఏమిటంటే...!!
ఆయా డ్రయివ్ లలో ఉన్న సాఫ్ట్ వేర్ ల యొక్క సెటప్ ఫైల్స్, exe సెటప్ ఫైల్స్ అన్నీ కూడా మారిపోయి అసలు ఓపెన్ కావటం లేదు. మరియు JPEG, TIFF ఫొటోలు ఓపెన్ చేస్తుంటే...unrecognized format అని మెసేజ్ వచ్చి ఓపెన్ కావటం లేదు. మరియు Audio, Video ఫైల్స్ ఏవీ కూడా ఓపెన్ కావటం లేదు. మరియు word files కూడా Machine Languages లో ఓపెన్ అవుతున్నాయి.
మరి ఏవో కొన్నిఫైల్స్ తప్ప అన్నీ కూడా ఈ విధంగా తయారయ్యినవి. మరి ఇపుడు ఇలాంటి సందర్భంలో ఏమి చేస్తే డేటా సక్రమంగా వస్తుంది (ఓపెన్ అవుతుంది.)
దయచేసి వివరంగా తెలియజేయగలరు.
ముందస్తు ధన్యవాదాలు.
Thanks in Advance
Quote this message in a replyReply

Post: #2
Dear friend

mamuluga recovery softwares tho recover chesina softwares panicheyadam aruduga jarugutundi.

ika photos vishayaniki vaste vatini recover cheyavacchu.
meeru ee krinda mention software nu vupayoginchi mee files chala varaku repair cheyavacchu.

file repair software dwaara ee kindi file types nu repair cheyavacchu.
corrupted Word documents (.doc, .docx, .docm, .rtf)
corrupted Excel spreadsheets (.xls, .xla, .xlsx)
corrupted Zip or RAR archives (.zip, .rar)
corrupted videos (.avi, .mp4, .mov, .flv, .wmv, .asf, .mpg)
corrupted JPEG, GIF, TIFF, BMP, PNG or RAW images (.jpg, .jpeg, .gif, .tiff, .bmp, .png)
corrupted PDF documents (.pdf)
corrupted Access databases (.mdb, .mde, .accdb, .accde)
corrupted PowerPoint presentations (.ppt, .pps, .pptx)
corrupted music (.mp3, .wav)
List of the errors to be fixed:

file is not in a recognizable format
unable to read file
file cannot be accessed
application cannot open the type of file represented by filename
out of memory errors, or low system resources errors

download link:
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)