Post: #1
ఫ్లాష్ ఫైల్స్ ను బ్లాగులలో కాని వెబ్ సైట్స్ లలో కాని పెట్టాలంటే ఏ ఫార్మెట్లో సేవ్ చేయాలి?

Post: #2
You are not allowed to view links. Register or Login to view. లో సేవ్ చేస్తే ఎక్కడైనా అమర్చడానికి సులువుగా ఉంటుంది . అదే You are not allowed to view links. Register or Login to view. అయితే కాస్త కష్టం !

Post: #3
బ్లాగ్లో పెట్టడం కోసం ఆ ఫార్మెట్ లో చేసి హోస్టింగ్ సైట్లలో అప్లోడ్ చేస్తుంటే అవడం లేదు సార్.

Post: #4
సతీష్ గారు,

అవడం లేదు అనటం కంటే అలా ఎలా పెట్టాలో తెలియటం లేదు. అని అంటే బాగుంటుందేమో ఒక సారి ఆలోచించండి.

swf ఫైల్స్ ఎన్నో బ్లాగ్స్ లో ప్లే అవుతున్నాయి. మరి మీ దగ్గర ఎందుకు కావటం లేదు ఆలోచించండి.

ఏదైనా మీడియా html లో కాని, xml లో కాని డైరెక్ట్ గా ప్లే కావాలంటే ఎంబెడ్ చేయాలి. మరి మీరు చేశారా?

ఒకవేళ ఓన్లీ swf ఫైల్ యొక్క లింక్ ను మాత్రమే కాపీ చేశారా? అలా చేసి ఉంటే ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది కానీ ప్లే కాదు.

ఇలాంటివి ఆలోచించి ప్రశ్నను సరిగా అడగండి. మీకు సరియైన సమాధానం మేము ఇవ్వగలం. థాంక్యూ

[Image: mahi_sig.jpg]

Post: #5
మీరు బ్లాగులో విజిటర్స్ చూడటానికి పెడుతున్నట్లయితే మొదట మీరు flv లోకి కన్వర్ట్ చేసి youtube లోకి అప్ లోడ్ చేసి దానిలో html కోడ్ ని కాపీ చేసి బ్లాగులో పేస్ట్ చేయడం ఒకటి అలా కాకుండా మీరు ఎవరికైనా ఆ ఫైల్ ని పంపాలి అనుకున్నట్లయితే ఆ పైల్ ని win rar archiver తో rar చేసి rapidshare లోకి అప్ లోడ్ చెయ్యడం మరొక విధానం...మరియూ ఇంకొక విషయం మీరు అప్ లోడ్ చేసే పైల్ పెద్ద సైజ్ లో ఉండటం..ఉదాహరణకు మీరు rapid share లోకి అప్ లోడ్ చేస్తున్నారు అనుకుందాము మీ దగ్గర ఉన్న ఫైల్ సైజ్ 150 MB సైజ్ ఉందనుకుందాము కానీ rapid share లోకి అప్ లోడ్ చేసే ఫైల్ 100 MB సైజ్ కి మించి ఉండకూడదు ఒకవేళ ఉంటే rapid share ఆ ఫైల్ ని తీసుకోదు కాబట్టి మీరు తీసుకున్న ఫైల్ సైజ్ మరియూ హోస్టింగ్ వాళ్ళ నిభందనలు చూసుకోండి..ఇంకొక విషయం మిత్రమా మీ ఫైల్ సైజ్ 100 MB కి మించి ఉంటే rapid share లోకి అప్ లోడ్ చెయ్యలేరు కాబట్టి ఈ క్రింద సైట్ లోకి అప్ లోడ్ చెయ్యండి..ఈ సైట్ లోకి 1.5 GB వరకూ అప్ లోడ్ చెయ్యవచ్చు....రిప్లై ఇవ్వడం మరువకండి...Big GrinBig GrinBig GrinBig GrinBig GrinBig GrinBig GrinBig GrinBig GrinBig GrinBig Grin

You are not allowed to view links. Register or Login to view.

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)