Post: #1
విండో 7 లాప్ ట్యాప్ లో అను స్క్రిప్ట్ ఇన్ స్టాల్ చేస్తే.. ఓపెన్ అవ్వడం లేదు. దానికి పరిష్కారం చూపగలరు. అలాగే విండో 7లో ఇన్ స్టాల్ చేయగల అను స్క్రిప్ట్ డౌన్ లోడ్ కు సంబంధించిన వివరాలు తెలుపగలరు. పెద్ద మనసుతో మీరు నాకు సహకరిస్తారని ఆశిస్తూ..
మీ మిత్రుడు శ్రీకాంత్
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)