Post: #1
[Image: windows7tabletinputpanehl8.jpg]

TABLET PC input panel 3 సెక్షన్స్ గా ఉంటాయి. .
Writing Pad, a slotted Character Pad and a Keyboard.
1) writing pad ఏమో చేతి వ్రాతని recognize చేస్తుంది.
2)charecter pad ఏమో charecters and symbols ని ఎంటర్ చేయ్యోచు .
3)on-screen Keyboard ఏమో ఒక స్టాండర్డ్ QWERTY లయౌట్ ని చూపిస్తుంది .

Utilize shortcuts

The Web shortcuts appear when entering Internet addresses into a browser, providing buttons that automatically add relevant text, such as "http://,"
"www.,"
".com" before or after a handwritten URL. ఇంకా backspace, delete and స్పేస్ ని వీలుగా వాడుకోవచు..

ఇంకా మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయ్.
చాల సులభంగా మనకి ఈజీ గా ను ఉన్నది.
తప్పక వాడండి.

విండోస్ XP users TABLET PC ని వాడాలి అనుకుంటే
, You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)