Post: #1
కల లో నను కవ్వించే ఓ లలనా !
కవిత తో నైన నిను కదిలించ గలన !!!!!

చిరు నవ్వులు చిందించే ఓ మైన !
చిరునామా అందించవ ఇపుడైనా !!!!!

[font=DejaVu Sans, Lucida Grande, Tahoma, Hiragino Sans GB, STHeiti, SimSun, sans-serif]
[/font]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)