Post: #1
సార్,

ఉదా:http://mahigrafix.blogspot.com/ అంటే మనకు మహెశ్ రెడ్డి గారిది అని తెలుసు.

ఆ విదంగా బ్లాగ్ owner యెవరు యేలగ కనుగోనాలి
Quote this message in a replyReply

Post: #2
^ నాకు తెలిసినంతలో అది సాధ్యపడదు . బ్లాగరు ప్రొఫైలు & బ్లాగు టపాల ద్వారా తెలుసుకోవలసిందే !

కొందరు బ్లాగరులు సొంత డొమైనుతో బ్లాగుల నిర్వహణ చేస్తూఉంటారు . అలాంటప్పుడు ఆ సైటు కి
సంబంధించిన You are not allowed to view links. Register or Login to view. రికార్డుల ద్వారా కొంతవరకు బ్లాగు రచయిత ఎవరు , ఏ దేశం / ప్రాంతం వారు
అనేది తెలుసుకునే వీలు ఉంటుంది ! eg. You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)