Post: #1
క్రింది విధంగా ఇమేజ్ లోపల మ్యాటర్ టైప్ చేసుకోవడం ఎలా?
ఈ విధంగా బ్లాగ్ లలో కాని, మెయిల్ లలో చేసుకోవచ్చా.

[Image: 2iks4zt.gif]
Quote this message in a replyReply

Post: #2
(22-Jul-2009 08:01 PM)ksatish Wrote: You are not allowed to view links. Register or Login to view.క్రింది విధంగా ఇమేజ్ లోపల మ్యాటర్ టైప్ చేసుకోవడం ఎలా?
ఈ విధంగా బ్లాగ్ లలో కాని, మెయిల్ లలో చేసుకోవచ్చా.

[Image: 2iks4zt.gif]

Paint లోకి వెళ్లి A అనే అక్షరాన్ని సెలెక్ట్ చేసి; మీరు ఏ భాగం లో టైపు లో చేయాలనుకుంటున్నారో ఆ రీజియన్ ని సెలెక్ట్ చేసుకోండి అంతే! మీకు ఇష్టముంది టైపు చేసుకుంది!

ఇంకా కావాలంటే పైన టూల్బార్ లో ఇమేజ్ లోకి వెళ్లి "Draw Opaque" అనే option ని unselect cheyandi అంతే!
Quote this message in a replyReply

Post: #3
మీరు విషయాన్ని పూర్తిగ అర్ధం చేసుకోలేదు vimmy2492 గారు. సతీష్ గారు అడిగింది Image ని Save చేసిన తరువాత కూడా Text ని Select చేసుకునే దాని గురించి.
Quote this message in a replyReply

Post: #4
సతీష్ గారు,
ఇది పూర్తిగా html కోడ్. దీనిని తయారు చేయాలంటే డ్రీమ్ వేవర్ లాంటి html editors నుపయోగించి టేబుల్ క్రియేట్ చేసి, టేబుల్ బ్యాక్ గ్రౌండ్ కు ఇమేజ్ ను అప్లై చేసి, tabble row (tr) ద్వారా అదే టేబుల్ లో టెక్స్ట్ ను టైప్ చేస్తే పై విధంగా వస్తుంది. దీనిని html కోడ్ ను అలో చేసే ఎక్కడైనా అప్లై చేయవచ్చు. బ్లాగులలో కూడా ఈ విధంగా చేయవచ్చు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
థ్యాంక్స్ మహేష్ గారు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)