Post: #1
Hello Sir/s

Please clarify my doubt....

Whenever Start my Computer the following dialog box message has appeared...

[Image: mkdjyp.png]

What is the problem....Where is the problem...

How to rectify that.

Please give anybody * details of that type of error message. Is there any error of such that type of errors. please clarify.
Quote this message in a replyReply

Post: #2
సుమణి వెంకట్ గారు ,నమస్కారము

మీరు ఒక్కసారి ప్రోగ్రాం ని uninstall చేసి చుడండి .
uninstall చేసాక Ccleaner తో కాని ఇంకేమైనా 3rd పార్టీ రేగిస్త్రి cleaning సోఫ్త్వరేస్ మే దగ్గర అవైలబ్లె గా ఉంటె వాటి తో క్లీన్ చేసి ,
అలాగే సిస్టం ని defragment చేసి,రేస్తార్ట్ చేసాక ఈ ప్రాబ్లం వస్తుందేమో చెప్పండి .

అప్పటికి ప్రాబ్లం వస్తే ఇక్కడ పోస్ట్ చెయ్యండి .

వీలు అయ్యినంత త్వరగా రిప్లై ఇస్తాను.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)