Post: #1
బ్లాగ్ లలో గానీ, వెబ్ సైట్ లను గానీ ఓపెన్ చేసినప్పుడు....బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ వినిపించాలంటే.....?

మిత్రులారా...

మీరు గమనించారా...?

కొన్ని వెబ్ సైట్లను ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ వినిపిస్తుంది.
అలా ఏ విధంగా కోడ్ వ్రాయగలరో....
తెలిసిన వారెవరైనా....
తెలియజేయండి.

బ్లాగ్ లలో....ఏ విధంగా సెట్ చేయవచ్చు....????

వెబ్ సైట్ లలో అయితే ఏ విధంగా సెట్ చేయవచ్చు....????

ఉదాహరణకు ఈ క్రింది సైట్లను చూడండి.
తరువాత వినండి.
భావం అర్ధమవుతుంది.
ఈ ప్రకారంగా మనం ఎలా నిర్వహించగలం....?????????
మది నిండా సందేహాలే.....
ఎవరైనా సరే....
సందేహ నివృత్తి చేయగలరు.
(అందుకోండి ముందుగా ధన్యవాదాలు)

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

రండి....విజ్జాన విశేషాలను ప్రపంచానికి చాటే దిశగా అడుగు వేద్దాం....
అందరం కలసి విగ్నాన భాండాగారాన్ని నింపుదాం.

Post: #2
వెబ్ సైటులో ఐనా లేక బ్లాగులో అయినా ఒకే రకమైన పద్ధతి ని అనుసరించవచ్చును .

పూర్తి వివరాలని You are not allowed to view links. Register or Login to view. [ ఇలాంటి సమాచారం వేరు రూపాల్లో అనేక సైటులలో
కనిపిస్తుంది - అందుకని కాస్త తేలిక భాషలో అర్ధం అయేలా అనిపించిన లింకుని ఇచ్చాను ]

Post: #3
మిత్రులారా....

నేను సెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు....ఇవి....వీటి సహాయంతో....ఎలా బ్లాగ్ లోగానీ, వెబ్ సైట్ లో గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా పెట్టుకోవచ్చు. అయితే....వీటిని మీలాంటి వారు పరిశోధించి....సాధించి మా అందరికీ తెలియజేయాలి.
ఒకసారి విజిట్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

ఇంకొక లింక్ :

You are not allowed to view links. Register or Login to view.

మరియొక లింక్ :

చూడండి...శోధించండి....మాకు తెలియజేయండి....
ధన్యవాదాలు

Thread Closed 

Forum Jump:

User(s) browsing this thread: 1 Guest(s)